recipe
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a medical prescription యోగము, రోగి పుచ్చుకోవడమునకై వైద్యుడువ్రాసి యిచ్చే మందుల చీటి. నామవాచకం, s, (add,) what is the recipe for making ink?శిరాచేసేటందుకు యేయే వస్తువులను యెట్లా కలిపేదో దాని విధి నీకుతెలుసునా?
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).