reckon
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, ఎంచుట, లెక్కబెట్టుట.
- he reckoned up the sums పద్దులుకూర్చినాడు.
- to think తలచుట, భావించుట.
- they reckon him an honest man వాణ్నిపెద్ద మనిషిగా యెంచుతారు.
- I reckoned upon him as a friend వాడు స్నేహితుడనియెంచినాను.
- I reckoned upon him as my enemy వాడు నాకు శత్రువని యెంచినాను.
- thisis reckoned the best ఇది మంచిదంటారు.
- they are reckoned among his progressవాండ్ల తని పోష్యవర్గమున బడుతారు.
- his family ( recokoning gardenersandgrooms ) was forty souls తోటవాండ్లు గుర్రపు వాండ్లతో కూడా వాడిసంసారము నలభై మంది.
- not reckoning the gardenerns తోటవాండ్లు కాక, తోటవాండ్లు వినాగా.
- he reckoned without his host తన ముక్కుకు సరిగ్గా యోచన చేసుకొన్నాడు.
క్రియ, నామవాచకం, ఎంచుట.
- she reckon ed upon he fingers and said it was twelve వేళ్లెంచుకొని పండ్రెండు అన్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).