recollect
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, జ్ఞాపకము చేసుకొనుట, స్మరించుట.
- do you recollect this ? ఇది నీకుజ్ఞాపకమా.
- I dont recollect it అది నాకు జ్ఞాపకము లేదు.
- ever since I can recollect నాకు బుద్ధితెలిశిన నాటనుంచి.
- when he recollected himself వాడికి స్మారకము వచ్చేటప్పటికి తెలివివచ్చేటప్పటికి.
- ( Swift says of Stellas jets ) I will recollect as many as Iremember నాకు యేవేవి జ్ఙాపకము వున్నవో వాటిని వ్రాస్తాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).