recommendation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, That which secures a kind reception స్తుతి, శ్లాఘనశిఫారసు.
- at your recommendation I bought the horse తమరు ఆ గుర్రము మంచిదనడము వల్లనేను కొనుక్కొన్నాను.
- her beauty is one recommendation her high birth is another దానికివుండే అందము వొక విశేషము, అది మంచి కులములో పుట్టినదన్నది మరి వొకవిశేషము.
- the situation of the house is its principal recommendation ఆ యింటికి వుండేవిశేషము అది మంచి స్థలములో వుండడము వొకటే.
- at your recommendation I employed him వాడుమంచివాడని నీవు తెచ్చి విడిచినందున వాడికి నేను పని యిచ్చినాను.
- at your recommendation I gavethis medicine to the horse తమరు మంచిదన్నందున ఆ గుర్రానికీ మందుయిచ్చినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).