reconcile

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, సమాధానము చేసుట, శాంతపరచుట, ఇమిడికచేసుట, వొద్దికచేసుట.

  • they quarreled but I reconciled them వాండ్లు జగడమాడినారు, అయితే నేనుసమాధాన పరచినాను, సయ్యోధ్య చేసినాను.
  • to reconcile the medicine to the childsstomach she added some sugar బిడ్డ కడుపులో ఆ మందు యిందడానకు కొంచెముశర్కర కలిపినది.
  • a few days residence will reconcile him to the coldness of thepalce అక్కడ కొన్నాళ్ళు వుంటే ఆ దేశపు చలి వాడికి వొప్పిపోను యిమిడి పోను.
  • theencouragement of his ministers reconciled him to this treacherous act మంత్రులుపురికొలిపి నందున యింత పాపిష్ఠి పనికి వొప్పినాడు.
  • this benefit reconciled me to thedifficulties of the task ఆ పనిలో వుండే లాభమువల్ల దాని కష్టము నాకువొప్పిపోయినది.
  • he at last reconciled himself to the business తుదకా పనికివొప్పుకొన్నాడు.
  • I must reconcile myself to my lot ఇది నా విధియని అనుభవిస్తూవుండవలసినది మేలనము చేయించుట.
  • A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reconcile&oldid=942232" నుండి వెలికితీశారు