recourse
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఉపాయము, ఆశ్రమము, అవలంబనము.
- he had recourse to me నన్నాశ్రయించినాడు.
- he had recourse to the bottle తాగినాడు.
- he had recourse to his purse సంచిలోనుంచి రూకలు యెత్తినాడు.
- they had recourse to this method ఈమాగ ్మును పట్టినారు,అవలంబించినారు.
- they had recourse to stratagem తంత్రము చేయడానికి మొదలుపెట్టినారు.
- he had recourse to entreaties బతిమాలుకో మొదలుపెట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).