Jump to content

recovery

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కుదరడము, అనుకూలము కావడము, స్వస్థము కావడము.

  • thisprevented his recovery ఇది వాడి వొంటిని కుదరనీయలేదు.
  • after the recovery of the money ఆరూకలు మళ్ళీ వాడి చేతికి వచ్చిన తరువాత.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recovery&oldid=942252" నుండి వెలికితీశారు