Jump to content

recriminate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, నీవంటే నీవనుట, రంకుకు ప్రతిరంకు కట్టుట, పరస్పరందోషారోపణము చేసుకొనుట, వొకరిని వొకరు దూషించుకొనుట, నేరము మోపిన వాని మీదప్రతికి వొక నేరమును మోపుట.

  • they recriminated తప్పు నీ వల్ల వచ్చినదని చెప్పినందుకు కాదు,నీవల్లనే వచ్చినదని వాడు అన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=recriminate&oldid=942256" నుండి వెలికితీశారు