recruit
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, and v. n.
- కుదురుబాటు చేసుట, కొత్తగా శిపాయీలను చేర్చుకొనుట,కోలుకొనుట, తేరుకొనుట, కొత్తగా సిపాయీలు చేరుట.
- the regiment stayed there six months to recruit కొత్తగా సిపాయీలను చేర్చుకోవడానకు ఆ పటాలము అక్కడ ఆరునెలలు వుండినది.
- he sold his land to recruit his pocket రూకలు చేర్చడానకై నేలనుఅమ్ముకొన్నాడు.
- bathing recruits the spirits స్నానము చేయడము చేత వొళ్ళుకుదురుతున్నది.
- after his health was recruited వాడి వొళ్ళు కుదురిన తరువాత, వాడుకోలుకొన్న తరువాత.
నామవాచకం, s, కొత్తగా చేరిన సిపాయి, కొత్తగా కొలువులో పెట్టుకోబడ్డవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).