red

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఎర్రని, కావి కెంపు.

  • the ruby is red కెంపు, యెర్రనిది.
  • she wears a markon her forehead అది నొసట కుంకుమ పెట్టుకొంటున్నది.
  • the pomegranateflower is red and the seeds in the fruit are also red దాడిమ పువ్వును యెర్రనిదిదాని పండులో వుండే విత్తులున్ను యెర్రనివి.
  • bright red జపాపుష్పపు యెరుపైన దాసానిపువ్వు యెరుపైన.
  • light red నీరు కావియైన.
  • pale red పాటలమైన.
  • red sandy soilగరపనేల.
  • red pepper మిరపకాయల పొడి.
  • red lead సిందూరము.
  • a red cow లక్క వన్నెఆవు.
  • red hair లోహిత కేశము, పల్ల వెంట్రుకలు.
  • a red heat కాపు, అనగా యినుము పండకాగిన కాపు మడ్డు.
  • a red hot iron పండ కాగిన యినుము, యెర్రగా కాగిన యినుము.
  • redthread .
  • తొగరు.
  • red wine యెర్రని వైను సారాయి.
  • the red lotus కెందామర, చెంగల్వ.
  • a redeyed giant తామ్రాక్షుడు.
  • red wood చేవమాను.
  • red wood used in dying మద్దిచెక్క.
  • to turn red ఎర్రబడుట.
  • red letter days పంచాంగములో యెర్రగురుతు పెట్టిన దినములు,అనగా పండుగలు.
  • red sea ఇది వొక సముద్రము యొక్క పేరు.
  • Yates in Psalm C VI . 8.
  • uses the Hebrew word సూఫ్ సాగరము.
  • Red hills ( a village near Madras) is called Pozhil near మాధవరం.

నామవాచకం, s, ఎరుపు, కావి, కుసుంబా.

  • Vermillion సిందూరము.
  • the bright red made from safflower కుసుంబావర్ణము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=red&oldid=942272" నుండి వెలికితీశారు