redeem
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ
[<small>మార్చు</small>]విమోచించు / పునరుద్ధరించు / తిరిగి పొందు → తప్పుల నుండి విముక్తి కలిగించుట, పరిమళాన్ని తిరిగి పొందుట, లేదా కృతజ్ఞత వ్యక్తీకరణగా పనిని చేయుట.
- ఈ క్రియ వివిధ సందర్భాలలో వాడబడుతుంది:
- మతపరంగా (పాపాల నుండి విముక్తి) - ఆర్థికంగా (బాండ్‌లు, కూపన్లు తిరిగి పొందడం) - మానసికంగా (తప్పు సరిచేసుకోవడం)
- he redeem ed them from their sins వాండ్లపాప విమోచనము చేసినాడు.
- he who died to redeem us మనల కడతేర్పడము నకైచచ్చినవాడు.
- "redeeming the time because the days are evil " Ephes.
- V.
- 16.
- కాలా అశు భాస్తస్మాద్దినం సఫలంకురుత A+.
- he redeem ed the jewels from pawn నగలను విడిపించినాడు.
- he has redeem ed his promise వాడు చెప్పిన మాటను నెరవేరచినాడు.
- he redeemed his reputation పేరు దక్కించుకొన్నాడు.
- to redeem land from forestఅడవిని కొట్టి పొలము చేసుట.
- this is one redeeming point అన్నిటికి వుండే గుణముయిది వొకటే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).