redoubled
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, మిక్కిలి అధికమైన.
- redoubled kindness హెచ్చిన ప్రేమ, మరిమరి అభివృద్ధిఅయిన దయ.
- redoubled efforts పదే పదే చేసిన ప్రయత్నములు.
- they killed him with redoubledblows దెబ్బ మీద దెబ్బ కొట్టి చంపినారు, వూరికె కొట్టి చంపినారు.
- redoubled echoes పదేపదేకలిగిన ప్రతిధ్వనులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).