reduction
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the act of reducing తగ్గడము, తగ్గించడము, మట్టుపరచడము,స్వాధీనపరచుకోవడము.
- after the reduction of the fort ఆ కోట పట్టుబడ్డ తరువాత.
- thefever caused great reduction of strenght ఆ జ్వరము చేత బలము కుంగిపోయినది.
- every thing tended to the reduction of his majesty ఆయనకు అన్ని విధాల క్షీణగతివచ్చినది.
- these different sums by reduction equal one hundred rupees ఆయానాణ్యములు మొత్తములను మార్పు ప్రకారము వేసుకొంటే నూరు రూపాయలు అవుతవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).