Jump to content

reed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, రెల్లు, కుందురెల్లు, కాకివెదురు, జమ్ము బెత్తము.

  • a reed pen కలము.
  • theplant called Indian reed మెట్ట తామర.
  • unstable as a reed నిలకడలేని నమ్మరాని.
  • heis a mere broken reed వాణ్ని నమ్మడము బుడ్డను నమ్మియేట్లో దిగినట్లే.
  • he does notlean on a mere broken reed అతడు పట్టినది చింత కొమ్మేగాని మునగ కొమ్మ కాదు.
  • reedof a clarionet సన్నాయి యొక్క పీకె.
  • a weavers reed పన్నె.

క్రియ, విశేషణం, ( in carpentry ) జవకట్టుట.

  • reeded work నాముపని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reed&oldid=942304" నుండి వెలికితీశారు