reeking
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, నిండారిన.
- he came reeking with blood నెత్తురుతో దొప్పదోగుతూవచ్చినాడు.
- reeking with sweat చెమట వడుస్తూ వుండే.
- when a man was reeking withfever వొకడికి జ్వరము పెట్టుతూ వుండేటప్పుడు.
- he came reeking from the brothelముండ యింట్లో నుంచి రోతగా బయిలుదేరి వచ్చినాడు.
- reeking with sin పాపమగ్నుడైన.
- reeking hotఅంటుకొనేవేడి, నిండా వేడి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).