Jump to content

refine

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, శుద్ధి చేసుట, సుష్ఠుపరచుట, పరిష్కారము చేసుట, నిర్మలము చేసుట,నాగరీకము చేసుట.

  • to refine gold బంగారును చొక్కము చేసుట.
  • he refined the language ఆభాషను పరిష్కరించినాడు.
  • he refined his style అలంకారముగా చెప్పినాడు.
  • he refinedupon the verse until he ruined the meaning ఆ శ్లోకము మీద వూరికెవుపన్యసించి చెప్పి దాని అర్థమును చెడగొట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=refine&oldid=942319" నుండి వెలికితీశారు