refined
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, శుద్ధి చేసిన, శుద్ధి చేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పుటము వేయబడ్డ,పరిష్కృతమైన, నాగరీకమైన.
- refined sugar తెల్ల చక్కెర.
- refined gold అపరంజి.
- refined silver చొక్కపువెండి.
- this is a refined stroke of malice యిది చలము యొక్క చమత్కారము.
- this isa meaning of the word ఆ మాటకు యిది వొక చమత్కారమైన అర్థము.
- refined languageనాగరీకమైన మాట.
- a refined stroke of wit బుద్ధి చమత్కారము.
- this is a refined sense ofthe word యిది ఆ శబ్దమునకు వుండే సూక్ష్మమైన అర్థము, ఇది సాధారణమైన అర్థముకాదు.
- a man of refined parts కుశాగ్ర బుద్ధి గలవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).