reflect

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, ప్రతిఫలింపచేసుట.

  • the glass reflects your face అద్దములో నీముఖము తెలుస్తున్నది.
  • this reflects much credit on them ఇందువల్ల వాడికి మంచి పేరువస్తున్నది.

క్రియ, నామవాచకం, to think తలచుట, తలపోసుకొనుట.

  • when he reflected upon thisవాడు దీన్ని తలపోసుకొంటూ వుండగా, దీన్ని యెంచుకొంటూ వుండగా.
  • why do you reflectupon him i. e.
  • why do you reproach him ? వాణ్ని యెందుకు దూషిస్తున్నావు.
  • this letter reflects severely upon him యీ జాబు వాడి మీద నిండా దూషణగావుంటున్నది.
  • when I reflected upon my conduct నేను చేశినదాన్ని నేనేయోచించుకొన్నప్పుడు.
  • he is not a reflecting man వాడు దూరపాలోచన లేనివాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reflect&oldid=942326" నుండి వెలికితీశారు