reformation
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, మళ్ళీ చక్కబడడము, పునరుద్ధారణము కావడము, కుదురుబాటుకావడము బాగుపడడము దోవకు రావడము.
- the Protestant reformationప్రోటస్టాంటు మతోద్ధారణము.
- అనగా Roman Catholic మతమును చాలించి Pope అనేగురువు యొక్క అధికారమును తిరస్కరించడము.
- Sankara Chari made a reformation amongthe bramins శంకరాచార్యులు బ్రాహ్మణమతోద్ధారణ చేసినాడు.
- Hebr.
- IX.
- 10 .
- సిద్ధీకరణం.
- A +.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).