refractory
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, పెడసరమైన, మొండియైన, మూర్ఖమైన, ముష్కరమైన.
- he was refractoryతిరగబడ్డాడు.
- the horse was refractory ఆ గుర్రము మొండి చేస్తూ వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).