regard
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, చూచుట, విచారించుట, లక్ష్యపెట్టు, కటాక్షించుట,దయచేసుట,పాటించుట.
- he regarded the children with astonishment ఆ బిడ్డలను ఆశ్చర్యముగాచూచినాడు.
- they do not regard him వాణ్ని లక్ష్య పెట్టరు.
- I regarded him as friendవాణ్ని నా స్నేహితుడని యెంచినాను.
- we must regard decency మానము విచారించవద్దా.
- he does not regard punishment వాడికి శిక్ష లక్ర్యము లేదు.
- they do not regard omens వాండ్లు శకునము చూడడము లేదు.
- this law regards that custom యీ సూత్రము ఆ ఆచారమును గురించినది.
నామవాచకం, s, లక్ష్యము, గురుత్వము, గణ్యము, గౌరవము, దయ,అంతఃకరణ,అభిమానము.
- tender regard కటాక్షము.
- in this regard యీ విషయమందు.
- In some regards he is a good man కొన్ని విషయములలో వాడు మంచివాడు.
- in that regard ఆ విషయమునందుwith regard to this ఇందున గురించి, యీ విషయమందు with regard to him వాణ్ని గురించిgive him my regards ఆయనకు నా దణ్నములు చెప్పు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).