regency
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఏలుబడి రాజ్యభారము, అనగా రాజుకు గాని యువరాజుకుగాని బదులుగాచేసే రాజ్య భారము.
- during the regency రాజుకు బదులుగా వొకడు వుండి రాజ్యభారముజరిగించే సమయములో.
- the regency gave this law రాజు లేక ఆయన పని చూస్తూ వుండినవారు యీ శాసనమును చేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).