regenerate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, మళ్లీ పుట్టించుట, పునర్జన్మమును కలగచేసుట.
- God regenerated himదేవుడు వానికి రెండో జన్మమును కలగచేసినాడు, అనగా వాణ్ని జ్ఞానవంతుణ్నిగాచేసినాడు.
- Regenerate, adj.
- పునర్జన్మముగల, రెండో జన్మముగల, అనగా జ్ఞానమార్గమునుఅవలంబించిన.
- regenerate reason జ్ఞానమార్గమును అవలంబించిన ఆత్మ.
- (Milton. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).