reief
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సహాయము, ఉపశమనము, ఉపశాంతి, ఊరట.
- he was in pain allnight but obtained some reief in the morning రాత్రి అంతా అవస్థ పడ్డాడు, తెల్లవారికొంచెము వాసిగా వుండినది.
- my obtaining ten rupees at that moment wassomereief ఆ వేళకు పది రూపాయలు చిక్కడము నాకు నిండా సహాయమైనది.
- this shadeis a reief to the eyes యీ నీడ కండ్లకు కొంచెము హాయిగా వున్నది.
- you cannot travelpost without reiefs అక్కడక్కడ మార్చుకొనే వాండ్లు లేకుండా తపాలులో పోకూడదు.
- tensoldiers were sent as a reief మారచుకోవడమునకై పదిమంది సిపాయీలుపంపించబడ్డారు.
- reief in plainting or sculpture ఉబ్బెత్తుపని అనగా చిత్రములోప్రతిమలు మొదలైనవి పైకి వుబికినట్టుగా వ్రాశిన లేక మలిచిన పని.
- this throws hischaracter into ఇందువల్ల వాడి యోగ్యత బయిటపడుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).