reign
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, ఏలుట, ప్రభుత్వము చేసుట.
- to prevail ప్రబలమౌట.
- the reigning prince ప్రభుత్వము చేస్తూవుండే రాజు, అప్పట్లో యేలుతూ వుండే రాజు.
- at midnight when darkness reigns అర్ధ రాత్రిలో చీకటి బలముగా వుండేటప్పుడు.
- now silence reignsఇప్పుడు అంతటా నిశ్శబ్దముగా వున్నది.
- discontent reigns among them వాండ్లకు నిండాఅసమాధానముగా వున్నది.
- plenty reigns around అంతటా నిండా సుభిక్షముగా వున్నది.
- where famine reigns కరువు ముమ్మరముగా వుండే చోట.
- pride is the reigning passion among them వాండ్లలలో గర్వము అధికము.
నామవాచకం, s, ఏలుబడి, దొరతనము.
- during his reign అతని యేలుబడిలో అతనురాజ్యభారము చేశేటప్పుడు.
- they rejected his reign అతనికి ప్రభుత్వము కూడదన్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).