reimburse
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, నష్టముకట్టి యిచ్చుట, చెల్లుగా యిచ్చుట that business didnot reimburse me ఆ పనిలో నా పెట్టుబడి నాకు రాలేదు in the war his loss was reimburse d himయుద్ధములో వాడి యిల్లు తగలబడిపోయినది, అయితే ఆ నష్టమును రాజు వాడికికట్టియిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).