rein
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, plu.
- Reins, కళ్లెపుపగ్గము, కళ్లెపువారు.
- the rein s of her horse were made of silk దాని గుర్రము యొక్క కళ్ళెమునకు పట్టుదారము వేశి వుండినది.
- he gave the rein to his horse గుర్రాన్ని దాని మనసు వచ్చినట్టు పోనిచ్చినాడు.
- he gave the rein to his passions కామక్రోధాది పాశబద్ధుడయి వుండినాడు.
- authorityప్రభుత్వము, అధికారము.
- he held the reins for ten years పది యేండ్లు ప్రభుత్వముచేశినాడు.
- The reins ( kidneys ) పక్కెర గుండెకాయ, లంఖము, అనగా మూత్రమునుకలగచేసే కడుపులో వుండే మాంస గ్రంధి విశేషము.
- in Jerem. XII. 2.
- అంతరింద్రియము F+.
- అంతఃకరణము. D+.
- హృదయము H+. in job XVI. 13. యకృత్ D+. in Rev. II. 23.
- అంతరింద్రయము. G+.
క్రియ, విశేషణం, or curb అణుచుట.
- he did not rein his passions వాడుమనసుపట్టలేదు, కామక్రోధాదులను అణచలేదు.
- he reined up his horse కళ్ళెమునుబిగించి గుర్రాన్ని నిలిపినాడు.
- she was laughing but when I came in she rein edup అది నవ్వుతూ వుండినది, అయితే నేను లోగా పోగానే నవ్వును నిలిపి గంభీరముగావుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).