rejoin
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, తిరిగీచేర్చుట, మళ్ళీ పొందించుట.
- he rejoined the broken boneవిరిగిన యెముకకు మళ్లీ చేర్చినాడు.
- he rejoined the army మళ్ళీ దండులో వచ్చికలిశినాడు.
- when he rejoined us మాలో మళ్ళీ వచ్చి చేరేటప్పటికి.
క్రియ, నామవాచకం, చెప్పుట.
- that is to answer or say in continuationప్రత్యుత్తరము, తిరిగీ చెప్పుట, అనుట, చెప్పసాగుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).