relapse
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, మరకపాటుబడుట, మళ్లుకొనుట.
- the sick man again relapse d వాడికిరోగము మళ్లుకొన్ణది.
- he relapsed into carelessness కాస్త దోవకు వచ్చేటట్టు వుండి మళ్ళీమడ్డితనములో పడ్డాడు.
నామవాచకం, s, of disease మరకపాటు, మళ్ళీ తిప్పుకోవడము.
- he had a relapse off ever వాడికి పోయిన జ్వరము మళ్ళీ వచ్చినది.
- of vice or sin మళ్ళీ తప్పుదోవనుపడడము అరూఢపతితత్వము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).