relative
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, సంబంధించిన, సంబంధము గల.
- relative position ఉభయులకు వుండేఅంతరాంతరము, తారతమ్యము.
- relative merit దాని దానికి వుండే గుణము.
- relative to this ఇందునగురించిన జాబులు.
- In grammar the words who where what when arecalled relatives, or relative pronouns.
- The relative pronoun who which what యెవడు, యెది,యేమి, మొదలయినవి.
- the relative participles వుండిన వుండే పోయిన పొయ్యే వచ్చినవచ్చే మొదలయినవి.
నామవాచకం, s, Kinsman, బంధువు, చుట్టపువాడు.
- they are my relatives వాండ్లు మాబంధువులు, చుట్టాలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).