relatively
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, with regard something else తారతమ్యము చొప్పున.
- this isrelatively good కడమవాటి కంటె యిది మంచిది.
- a tree seven feet high is relatively very short: but a man seven feet high is relatively very tall కడమ చెట్ల పొడుగునుపట్టిచెట్లల్లోయేడడుగుల పొడుగుపొట్టి యనబడుతున్నది, అయితే కడమ మనుష్యుల యెత్తునుపట్టి మనుష్యులలో యేడడుగుల పొడుగు మహా వున్నత మనబడుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).