relick
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., that which is left afte the loff or decay of therest అవశిష్టము.
- that which is kept in memory of another with .
- a .
- kindof religious veneration చనిపోయిన గురువు మొదలయిన పెద్దల ప్రసాదముగాపెట్టుకొని పూజ చేసే పాదుకలు మొదలయినవి.
- his relicks ( that is his remains ) arestill exhibited at Rome రోం దేశములో యిప్పటికిన్ని ఆయన శవమును పెట్టుకొనిపూజిస్తూ అక్కడికి పోయ్యే వాండ్లకు చూపిస్తారు.
- In Ceylon the tooth relick ofGuatamais called దంతధాతువు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).