Jump to content

religion

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మతము.

  • Dz says ధర్మము, మతము, పరమార్థసాధనము,ఉపవాసనకాండ, ఈశ్వరారాధనాది సేవ.
  • Knight says సమయము, మతము,మార్గము, వైదికము.
  • charity, fasting and prayer are three parts of religion ధర్మోపవాస ప్రార్థన లు మతమునకు మూడు అంశములు గా వున్నవి.
  • this is the true religion ఇది సమ్మతము.
  • there are many false religions in the world ప్రపంచములో అనేక దుర్మతములు కలవు.
  • their religion is a very foolish oneవాండ్లది పిచ్చి మతము.
  • the Musulman religion తురక మతము.
  • a man of no religion or, an irreligious man భక్తీహీనుడు.
  • In James I.
  • 6.
  • ధర్మము A+ C+.
  • భక్తి F+ G+ k+ p+, In Acts XXVI.
  • 7.
  • A+ omits the word.
  • In James I.
  • 26.
  • Martyns Persian version says, Din; while his Hindustani version says, Ibadat but Koda parasti, and dindnari are the words in two other Hindustani versions.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=religion&oldid=942440" నుండి వెలికితీశారు