religious
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, భక్తుడైన, భక్తిగల, మతసంబంధమైన.
- a religious man భక్తుడు.
- a religious woman భక్తురాలు.
- a religious book మత విషయక గ్రంథము.
- religious conversation మత విషయమైన ప్రసంగము.
- he leads a life వాడు నిండా నిష్ఠగా వున్నాడు.
- a religious act ధర్మము పుణ్యము.
- he considers it a religious act to feed the poorబీదలకు అన్నము పెట్టడము పుణ్యమంటాడు.
- the Hindoos consider it a religious act to feed hawks హిందువులు గరుత్మానులకు మేత వేయడము పుణ్యమంటారు.
- the religious as meaning the faithful భక్తులు.
- the religious as meaning monks or nuns సన్యాసులు.
- In James.
- I.
- 26.
- ధార్మికుడు A+ C+ దేవభక్తుడు F+ k+ G+.
- Dz.
- says ధర్మ సంబంధీయ, పారమార్థిక, ధర్మనిష్ఠ, ఈశ్వర పరాయణ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).