remain
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, ఉండుట, నిలుచుట.
- you must remain here till tomorrow రేపటి దాకా నీవు యిక్కడ వుండవలసినది.
- if I pay this how much will remain? ఇది చెల్లిస్తే అవతల మిగిలేది యెంత, నిలవ యెంత.
- none of that family now remain యిప్పట్లో వాండ్లలో యెవరున్నూ లేరు.
- they remained behind వాండ్లు వెనక దిగబడ్డారు, వెనకచిక్కినారు.
- nothing remains but for you to do this దీన్ని నీవు చేయక విధిలేదు.
- the food did not remain in the stomach ఆహారము దక్కలేదు.
- the medicine did not remain on the stomach మందు కడుపులో యిందలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).