Jump to content

remark

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a thing said మాట, విశేషము.

  • he made no remarks వాడు వొకమాటా అన లేదు.
  • he made some remarks about this యిందున గురించిన ఆయన కొన్ని విశేషములు చెప్పినాడు.
  • there were some remarks written upon the bond ఆ పత్రము మీద కొన్ని మాటలు వ్రాశి యుండినవి.
  • the commentator makes no remark on this word ఆ వ్యాఖ్యాత యీ శబ్దమునకు టీక చెప్పలేదు.
  • this is deserving of remark యిది ముఖ్యము, యిది చోద్యము.

క్రియ, విశేషణం, to note or observe కనుక్కొనుట, కనిపెట్టుట, జ్ఞాపకముగా వినుట, గురుతుగా చూచుట.

  • to distinguish తెలుసుకొనుట.
  • or point out అగుపరుచుట, చూపుట.
  • I did not remark any difference between the two ఆ రెంటికి నాకు భేదము అగుపడలేదు.
  • did you remark what he said? వాడు చెప్పినది కనుక్కొన్నావా, వాడు చెప్పినది చూస్తివా.
  • I remarked two people with him అతనితో కూడా యిద్దరు వున్నట్టు కనుక్కొన్నాను.
  • I saw two men but I did not remark who they were యిద్దరినీ చూచినాను గాని వాండ్లెవరో నేను గురుతుగా చూడలేదు.
  • I did not remark what he said వాడు చెప్పిన దాన్ని నేను జ్ఞాపకముగా వినలేదు.
  • he remarked that they had come there వాండ్లు వచచినారని అన్నాడు, వాండ్లు వచచినట్టు కనుక్కొన్నాడు.
  • he remarked that I might go if I liked నీ కిష్టమైతే పోవలశినదన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=remark&oldid=942458" నుండి వెలికితీశారు