remind
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, జ్ఞాపకము చేసుట, తోచేటట్టు చేసుట.
- I reminded him about this యిందున గురించి అతనితో యెచ్చరించినాను.
- let me remind you that you have a mother తల్లి వొకతె వున్నదనే జ్ఞాపకము వుండనీ.
- this reminds me of him దీన్ని చూస్తే నాకు వాడి జ్ఞాపకము వస్తున్నది.
- this reminds one of a monkey యిది కోతివలె వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).