remnant
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, శేషము, మిగత, నిలవ, లోతక్కువ.
- the remnant of the people (the survivors) తక్కినవాండ్లు, అనగా హతశేషులు, చావగా మిగిలినవాండ్లు.
- remnants of cloth చించుకొన్నది పోగా మిగిలిన గుడ్డ.
- a quilt made of remnants కత్తిరించగా మిగిలిన నానా వర్ణములు గల గుడ్డతునకలతో కుట్టిన బొంత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).