remote
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, దూరమైన.
- in remote countries దూర దేశములలో.
- a secluded remote spot యెడారిగా వుండే స్థలము.
- without the remotest chance of success కూడి వస్తున్నదనే ఆశ యెంత మాత్రము లేకుండా.
- I had not the remotest hope of seeing you here నిన్ను యిక్కడ చూస్తాననే తలంపే నాకు లేదు.
- there is not the remotest likelihood of his consenting వాడు యెంతమాత్రమున్ను వొప్పడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).