remunerate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to reward; to repay; to recompense బహుమానము చేసుట, చెల్లుకు చెల్లు చేసుట, ఈడుకు యీడు చేసుట, ప్రతికి ప్రతి చేసుట.
- he remunerated them with ten rupees వాండ్లకు పది రూపాయలు బహుమాన మిచ్చినాడు.
- If you sell the cloth at five rupees per piece will this remunerate you? ఈ గుడ్డను అయిదు రూపాయలకు అమ్మితే నీకు కట్టివచ్చునా.
- he built the house and sold it, but the price did not remunerate him ఆ యింటిని కట్టి అమ్మినాడు గాని వాడికి పట్టిన శలవుకు ఆ వెల కట్టిరాలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).