rend

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చించుట, చింపుట, గీరుట, గీచుట.

  • she rent the air with her cries ఆకాశము తూటుపొయ్యేటట్టు అరిచినది.
  • the people rent the air with their acclamations వాండ్ల జయజయ ధ్వనులవల్ల దిక్కులు పిక్కటిల్లినవి.
  • this news rent his heart దీన్ని విని వాడి గుండెలు పగిలినవి.
  • heart rending news గుండెలు పగిలే సమాచారము.

క్రియ, నామవాచకం, చినుగుట, బద్దలౌట.

  • the rocks rent కొండలు బద్దలైనవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rend&oldid=942491" నుండి వెలికితీశారు