Jump to content

reparation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, restitution, amends పరిహారము, చెల్లు, ఈడు, తాను చేసిన అపకారమును పోగొట్టుకోవడమునకై చేసే పరిహారము.

  • will this money make reparation for the injustice done? చేసిన అన్యాయమునకు యీ రూకలు చెల్లవునా? If you have done him a mischief you must make him reparation వాడికి నీవు అపకారము చేస్తే దాన్ని నీవు పరిహరించుకోవలసినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reparation&oldid=942517" నుండి వెలికితీశారు