repent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, and v.
- n.
- పశ్చాత్తాపపడుట, అనుతాపపడుట, నొచ్చుకొనుట, యేల చేస్తినని దుఃఖపడుట.
- you will repent this దీన్ని యేల చేస్తినని రేపు యేడవబోతావు.
- if you do so you will never repent it but once! (that is, you will lament all your life) నీవు అట్లా చేస్తే యిట్లా యేల చేస్తినని నీయావదాయుస్సున్ను యేడవబోతావు.
- I repent having told him అయ్యా వాడితో యేల చెప్పితిని.
- In Matt.
- III.
- 2.
- పరావర్తయత A+ పశ్చాత్తాపపడుట P+ మనసు తిప్పుట R+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).