repetition
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, మళ్ళీ చేయడము మళ్ళీ చెప్పడము, పునరుక్తి.
- on account of this repetition యిట్లా తిరిగీ చేసినందున.
- repetition of words or prayers పునశ్చరణ.
- silent repetition of prayers జపము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).