repine
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, విచారపడుట, దుఃఖపడుట, చింతించుట, అసూయపడుట.
- he repined at this loss నష్టము వచ్చినందున గురించి వాడు వ్యాకులపడ్డాడు.
- he did not repine at the death of his child because &c.
- బిడ్డ చచ్చినందుకు వాడు యేడవలేదు, యెందుకంటే.
- he repines at their prosperity వాండ్ల శ్రేయస్సుకు యేడుస్తాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).