report
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, చాటించుట, తెలియచేసుట, యెరుకచేసుట. నామవాచకం, s, meaning account వృత్తాంతము, సమాచారము, వదంతి.
- evil report and good report దూషణ భూషణలు.
- he wrote a report regarding the examination విమర్శ చేసి దాన్ని గురించిన సమాచారమును వ్రాసినాడు.
- by report he is a thief వాడు దొంగ అని వినికిడి, వాడు దొంగఅట.
- a man of good report మంచి పేరెత్తినవాడు.
- or noise ధ్వని.
- the report of a gun పిరంగిశబ్దము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).