repose
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, to place ఉంచుట.
- he reposed faith upon them వాండ్ల యందు భక్తిని వుంచినాడు.
- I reposed confidence in him వాని యందు నమ్మిక వుంచినాను.
- they reposed their spears against the wall ఈటెలను గోడకు ఆనించిరి.
క్రియ, నామవాచకం, శయనించుట, పండుకొనుట. నామవాచకం, s, శయనము, నిద్ర.
- quiet నెమ్మది, విశ్రాంతి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).