represent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చూపుట, అగుపరచుట, తెలియచేసుట, చెప్పుట.

  • the pleader represents the party వకీలు కక్షివాడికి ప్రత్యమ్నాయముగా వుంటాడు.
  • what does this picture represent? a battle ఈ పటములో వ్రాసివుండేది యేమి, వొక యుద్ధము.
  • whom does this actor represent? యిది యెవరి వేషము.
  • he represents Krishna వాడు కృష్ణ వేషము కట్టినాడు.
  • he represented the king sitting on a chariot రాజును రథములో కూర్చున్నట్టుగా చిత్రములో వ్రాసినాడు, వర్ణించినాడు.
  • the poet represents the king as a lion కవి ఆ రాజును సింహముగా వర్ణించినాడు.
  • they represented their case wrongly వాండ్లు తమసంగతిని పొరబాటుగా తెలియచేసినారు.
  • In parliament her father represented york యార్కు దేశస్థులకు ప్రతినిధిగా దాని తండ్రి పార్లేమెంటుకు పోయినాడు.

క్రియ, నామవాచకం, మనవి చేసుట, విజ్ఞాపన చేసుట, చెప్పుట.

  • he represented that the money was already paid ఆ రూకలు మునుపే చెల్లించబడ్డవని చెప్పినాడు.
  • his father represented to him that this was wrong యిది కారానిదని తండ్రి వాడికి చెప్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=represent&oldid=942556" నుండి వెలికితీశారు