representation
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, likeness ఆకారము.
- account given మనవి, విజ్ఙాపన, వృత్తాంతము.
- appearance on behalf of another person ప్రత్యామ్నాయముగా పోవడము.
- a representation of a woman స్త్రీ ప్రతిమ theatricalrepresentation వొకని వలె వేషము కట్టి ఆడడము, అనగా నాటకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).