republican
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, అరాజకమైన, ప్రజాప్రభుత్వము గల, ప్రజల చేత నియమించబడ్డ అధికారి చేత యేలబడే. నామవాచకం, s, he who prefers a Republic ప్రజా ప్రభుత్వమే కావలెననేవాడు.
- the French are (at present 1848) republicans వాండ్లకు యిప్పుడు రాజు లేడు, తమకుతామే రాజులై వున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).